మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 62 – నారాయణీయం ద్విషష్టితమదశకమ్


ద్విషష్టితమదశకమ్ (62) – ఇన్ద్రయజ్ఞనిరోధనం తథా గోవర్ధనయాగమ్ |

కదాచిద్గోపాలాన్ విహితమఖసంభారవిభవాన్
నిరీక్ష్య త్వం శౌరే మఘవమదముధ్వంసితుమనాః |
విజానన్నప్యేతాన్ వినయమృదు నన్దాదిపశుపా-
నపృచ్ఛః కో వాయం జనక భవతాముద్యమ ఇతి || 62-1 ||

బభాషే నన్దస్త్వాం సుత నను విధేయో మఘవతో
మఖో వర్షే వర్షే సుఖయతి స వర్షేణ పృథివీమ్ |
నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహితలే
విశేషాదస్మాకం తృణసలిలజీవా హి పశవః || 62-2 ||

ఇతి శ్రుత్వా వాచం పితురయి భవానాహ సరసం
ధిగేతన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ |
అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం
మహారణ్యే వృక్షాః కిమివ బలిమిన్ద్రాయ దదతే || 62-3 ||

ఇదం తావత్సత్యం యదిహ పశవో నః కులధనం
తదాజీవ్యాయాసౌ బలిరచలభర్త్రే సముచితః |
సురేభ్యోఽప్యుత్కృష్టా నను ధరణిదేవాః క్షితితలే
తతస్తేఽప్యారాధ్యా ఇతి జగదిథ త్వం నిజజనాన్ || 62-4 ||

భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాస్తేఽపి పశుపాః
ద్విజేన్ద్రానర్చన్తో బలిమదదురుచ్చైః క్షితిభృతే |
వ్యధుః ప్రాదక్షిణ్యం సుభృశమనమన్నాదరయుతా-
స్త్వమాదః శైలాత్మా బలిమఖిలమాభీరపురతః || 62-5 ||

అవోచశ్చైవం తాన్కిమిహ వితథం మే నిగదితం
గిరీన్ద్రో నన్వేష స్వబలిముపభుఙ్క్తే స్వవపుషా |
అయం గోత్రో గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం
సమస్తానిత్యుక్తా జహృషురఖిలా గోకులజుషః || 62-6 ||

పరిప్రీతా యాతాః ఖలు భవదుపేతా వ్రజజుషో
వ్రజం యావత్తావన్నిజమఖవిభఙ్గం నిశమయన్ |
భవన్తం జానన్నప్యధికరజసాఽఽక్రాన్తహృదయో
న సేహే దేవేన్ద్రస్త్వదుపరచితాత్మోన్నతిరపి || 62-7 ||

మనుష్యత్వం యాతో మధుభిదపి దేవేష్వవినయం
విధత్తే చేన్నష్టస్త్రిదశసదసాం కోఽపి మహిమా |
తతశ్చ ధ్వంసిష్యే పశుపహతకస్య శ్రియమితి
ప్రవృత్తస్త్వాం జేతుం స కిల మఘవా దుర్మదనిధిః || 62-8 ||

త్వదావాసం హన్తుం ప్రలయజలదానంబరభువి
ప్రహిణ్వన్ బిభ్రాణః కులిశమయమభ్రేభగమనః |
ప్రతస్థేఽన్యైరన్తర్దహనమరుదాద్యైర్విహసితో
భవన్మాయా నైవ త్రిభువనపతే మోహయతి కమ్ || 62-9 ||

సురేన్ద్రః క్రుద్ధశ్చేద్విజకరుణయా శైలకృపయా-
ప్యనాతఙ్కోఽస్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్ |
అహో కిం నాయాతో గిరిభిదితి సఞ్చిన్త్య నివసన్
మరుద్గేహాధీశ ప్రణుద మురవైరిన్ మమ గదాన్ || 62-10 ||

ఇతి ద్విషష్టితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.